Saturday, 7 November 2026

రౌతులపూడి 16.2.

సీమాంధ్ర

తూర్పుగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు

కాకినాడ, జూలై 21 : జిల్లాలో గడిచిన 24గంటల్లో 19 మి.మీ. సరాసరితో మొత్తం 1137.8 మి.మీ. వర్షపాతం నమోదయింది. అత్యధికంగా మారేడుమిల్లి మండలంలో 105.2 మి.మీ.వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా తుని మండలంలో 1 మి.మీ. వర్షపాతం నమోదయింది.…