Saturday, 7 November 2026

తూర్పుగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు

కాకినాడ, జూలై 21 : జిల్లాలో గడిచిన 24గంటల్లో 19 మి.మీ. సరాసరితో మొత్తం 1137.8 మి.మీ. వర్షపాతం నమోదయింది. అత్యధికంగా మారేడుమిల్లి మండలంలో 105.2 మి.మీ.వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా తుని మండలంలో 1 మి.మీ. వర్షపాతం నమోదయింది. మండలాల వారీ వర్షపాతం వివరాలు మి.మీ.లలో మారెడుమిల్లి 105.2, కోరుకొండ 37.2, కడియం 13.8, కొత్తపేట 9.2, వై.రామవరం 52.6, గోకవరం 35.2, మండపేట 12.2, పి.గన్నవరం 6.2, అడ్డతీగల 38.2, జగ్గంపేట 49.8, అవపర్తి 16.0, అంబాజిపేట 7.8, రాజవొమ్మంగి 30.2, కిర్లంపూడి 15.2, బిక్కవోలు 18.6, ఐనవిల్లి 10.4, కోటనందూరు 16.4, పెద్దాపురం 19.4, పెదపూడి 15.2, ముమ్మిడివరం 11.4, తుని 1.0, పిఠాపురం 4.4, కరప 13.6, ఐ.పోలవరం 12.2, తొండంగి 8.4, కొత్తపల్లి 9.4, తాళ్ళరేవు 9.8, కాట్రేనికోన 14.2, గొల్లప్రోలు 10.0, కాకినాడ అర్బన్‌ 11.2, రామచంద్రాపురం 14.4, అమలాపురం 8.2, ప్రత్తిపాడు 12.4, సామర్లకోట 10.8, రాయవరం 12.2, అల్లవరం 10.6, ఏలేశ్వరం 28.2, రంగంపేట 20.0 కపిలేశ్వరపురం10.4, మామిడికుదురు 8.2, గంగవరం 65.0 గండేపల్లి 17.2 అలమూరు 13.4, రాజోలు 10.0, రంపచోడవరం 48.2, రాజానగరం 25.4, ఆత్రేయపురం 14.0, మలికిపురం 13.2, దేవీపట్నం 6.8, రాజమండ్రి రూరల్‌ 16.2, రావులపాలెం 6.2, సఖినేటిపల్లి 8.8, సీతానగరం 38.4, రాజమండ్రి అర్బన్‌ 19.6, పామర్రు 16.4, రౌతులపూడి 16.2. మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *