లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
అనంతపురం,(జనంసాక్షి): ధర్మవరం డిప్యూటీ తహసీల్దార్ తిరుపతికుమార్ రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్లుబడ్డారు. ఒక రైతునుంచి పాస్‌బుక్ కోసం ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.
