కడప జల్లా : కడప జిల్లా బనగానపల్లెలో ట్రాన్స్‌కో ఏఏవో బాలసుబ్రహ్మణ్యం రూ.27 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. సెక్యూరిటీ గార్డుల జీతాల బిల్లులు చేయడానికి గుత్తేదారు నుంచి బాలసుబ్రహ్మణ్యం డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం.




