Tuesday, 3 November 2026

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసిల్దార్‌

తెలంగాణ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్‌వో

ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం వీఆర్వో శ్రీనివాసరావు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.

సీమాంధ్ర

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దారు

కర్నూలు జిల్లా : జిల్లాలోని నందవరం డిప్యూటీ తహసీల్దారు మల్లేశప్ప లంచం తీసుకుంటూ అవినీతి నిరోధన శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆయన ఒక వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

సీమాంధ్ర

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసిల్దార్‌

కలిదిండి: రూ.20 వేలు లంచం తీసుకుంటూ కృష్ణా జిల్లా కలిదిండి మండల తహసీల్దారు క్షీర్‌సాగర్‌ ఏసీబీకి చిక్కారు. గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.