కర్నూలు జిల్లా : జిల్లాలోని నందవరం డిప్యూటీ తహసీల్దారు మల్లేశప్ప లంచం తీసుకుంటూ అవినీతి నిరోధన శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆయన ఒక వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.