Featured News
లంబాడ తండాలు తెలంగాణలో పంచాయతీలు : కేసీఆర్
హైదరాబాద్, మే 17 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామని టిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. దేవరకొండకు చెందిన కొందరు నేతలు, అభిమానులు శుక్రవారంనాడు తెలంగాణ భవన్‌కు చేరుకుని కెసిఆర్ సమక్షంలో…

