జిల్లా వార్తలు
లక్ష్మీనరసింహస్వామి సేవలో హరికృష్ణ
మంగపేట: తెదేపా నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ నేడు వరంగల్ జిల్లా మంగపేట మండలంలోని మల్లూరి గుట్టపైగల లక్ష్మీనరసింహాస్వామిని సతీసమేతంగా దర్శించుకొని, తైలాభిషేకం చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు గుట్టకు చేరుకుని చింతామణి జలపాతం సందర్శించారు. ఆలయ…
