Monday, 23 November 2026

లక్ష్మీనారాయణ

సీమాంధ్ర

అంతరాష్ట్ర వ్యవసాయ విజ్ఞానయాత్రకు జిల్లా రైతులు

శ్రీకాకుళం, జూలై 30 : వ్యవసాయ సాంకేతిక యాజమాన్యసంస్థ(ఆత్మ) ద్వారా జిల్లా నుంచి 33 మంది రైతులను వ్యవసాయ విజ్ఞానయాత్రకు పంపిస్తున్నట్లు ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.రామారావు తెలిపారు. మహరాష్ట్రలోని నాగపూర్‌లో గోవిజ్ఞాన అనుసంధాన కేంద్రం, ఎం.ఎస్‌.స్వామినాథన్‌…