తెలంగాణ
లక్ష్మీనారాయణ బదిలీపై విచారణ వాయిదా
హైదరాబాద్,(జనంసాక్షి): సీబీఐ జాయింట్ కలెక్టర్‌గా లక్ష్మీనారాయణను కొనసాగించాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అంశం హైకోర్టుకు వస్తుందా… రాదా అనే విషయాన్ని తెలపాలని న్యాయస్థానం పిటిషన్‌ను సూచించింది. వారంలోగా సప్లిమెంటరీ పిటిషన్‌ను…
