Saturday, 7 November 2026

లక్ష్మీపేట దళితుల మరణహోమానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ

హైదరాబాద్

ఓయూ ఐకాస ఆందోళన

హైదరాబాద్‌: లక్ష్మీపేట దళితుల మరణహోమానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి ఐకాస మంత్రుల నివాస ప్రాంగాణాన్ని ముట్టడించింది. ఈ సంఘటనకు కారణమైన మంత్రులు బొత్స, కొండ్ర మురళిలను మంత్రివర్గం నుంచి తప్పించాలని వారు డిమాండ్‌ చేశారు.…