జిల్లా వార్తలు
లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలి
సంగారెడ్డి, నవంబర్ 29 : డ్వామా శాఖ ద్వారా చేపట్టడుతున్న పనులను నిర్ణయించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఎ.దినకర్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డ్వామా శాఖకు సంబంధించి డ్వామా పిడి, పిడి…
