Featured News
లగడపాటి మళ్లీ లత్కోరు మాటలు
హైదరాబాద్, జనవరి 17 (జనంసాక్షి) : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి లత్కోరు వాగుడు వాగాడు. కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టినా ప్రత్యేక రాష్ట్రం రాదంటూ పిచ్చిప్రేళాపనలకు దిగాడు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన…

