Tuesday, 3 November 2026

లభాలు తగ్గాయని బ్యాంకు చైర్మన్‌

వార్తలు

ఆంధ్రాబ్యాంక్‌ ఫలితాలు నిరాశ

హైదరాబాద్‌: 2012 జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికానికి ఆంధ్రాబ్యాంకు లక్షా 94 వేల 307 కోట్ల వ్యాపారం చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంకు ఫలితాలు నిరాశపరిచాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే బ్యాంకు నికరలాభం…