Tuesday, 3 November 2026

లభ్యం కాని 430 మంది తెలుగువారి ఆచూకీ

అంతర్జాతీయం

లభ్యం కాని 430 మంది తెలుగువారి ఆచూకీ

ఉత్తరాఖండ్‌: చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన వారిలో 430 మంది తెలుగువారి ఆచూకి లభ్యం కాలేదని సహాయ పునరావాస కమిషనర్‌ రాధ తెలిపారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు రాష్ట్రం నుంచి 2,616 మంది చారాధామ్‌ వెళ్లినట్లు చెప్పారు.…