Tuesday, 3 November 2026

లారీని ఢీకొన్న బస్సు`నలుగురి మృతి

జిల్లా వార్తలు

లారీని ఢీకొన్న బస్సు`నలుగురి మృతి

నల్గొండ, నకిరేకల్‌ : హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళుతున్న ఆర్టీసీ బస్సు అగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన సంఘటన నకిరేకల్‌ పట్టణ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో భద్రాచలం…