Thursday, 5 November 2026

లారీ ఢీకొని ఐదుగురి మృతి

తెలంగాణ

లారీ ఢీకొని ఐదుగురి మృతి

తిరుమలాయపాలెం , జనంసాక్షి: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామం వద్ద శుక్రవారం  జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతిల్లో నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. వీరంతో ఒకే కుటుంబానికి చెందినవారు. వివరాలిలా ఉన్నాయి.…