జిల్లా వార్తలు
బిట్స్ కళాశాల బస్సు, లారీ ఢీ : నలుగురికి గాయాలు
వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లకినేపల్లి సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. బిట్స్ కళాశాల బస్సు, లారీ ఒకదానికొకటి ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయసడినవారికి చికిత్స నిమిత్తం…
