తెలంగాణ
లారీ ఢీ: సైక్లిస్టు మృతి
టేకులపల్లి (ఖమ్మం): టేకులపల్లి బోడు అడ్డరోడ్డులో ఇల్లందు నుంచి కొత్తగూడెం వెళ్తున్న బొగ్గులారీ ఢీ కొని సైకిల్‌పై వెళుతున్న జాలాది వెంకయ్య(65) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. జలాది వెంకయ్య స్వస్థలం టేకులపల్లి…
