Tuesday, 3 November 2026

లారీ ఢీ: సైక్లిస్టు మృతి

టేకులపల్లి (ఖమ్మం): టేకులపల్లి బోడు అడ్డరోడ్డులో ఇల్లందు నుంచి కొత్తగూడెం వెళ్తున్న బొగ్గులారీ ఢీ కొని సైకిల్‌పై వెళుతున్న జాలాది వెంకయ్య(65) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. జలాది వెంకయ్య స్వస్థలం టేకులపల్లి ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరాయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *