Tuesday, 3 November 2026

లారీ బోల్తా

తెలంగాణ

లారీ బోల్తా, క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌, క్లీనర్‌

ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం కేశవాపురంలో ప్రమాదవశాత్తూ లారీ బోల్తా పడిరది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు.

సీమాంధ్ర

లారీ బోల్తా, ఇద్దరిమృతి

నక్కలపల్లి, జనంసాక్షి: కడప నక్కలపల్లిలో నాపరాయి లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా అదుపుతప్పి పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.