హైదరాబాద్
లారీ బోల్తా ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని హిమాయత్‌సాగర్ వద్ద ఔటర్‌రింగ్‌రోడ్డుపై నుంచి ఇటుక లారీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పోందుతూ…
