హైదరాబాద్
లీల అరెస్టు : రేపు వాంగ్మూలం నమోదు
మియాపూర్, హైదరాబాద్ : ఎస్సై సుధీర్ వేధింపులపై లీల అనే మహిళ కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఎస్సై సస్పెండ్ అయ్యారు. ఈలోపు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడిన కారణంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు…
