Thursday, 5 November 2026

లీ పర్యటనల ఖరారుపై కొనసాగుతున్న చర్యలు

అంతర్జాతీయం

ఖుర్షీద్‌, లీ పర్యటనల ఖరారుపై కొనసాగుతున్న చర్యలు

బీజింగ్‌, జనంసాక్షి: మే 7: విదేశాంగ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ బీజింగ్‌, చైనా ప్రధాని కెక్వియాంగ్‌ ఢిల్లీ పర్యటనలపై భారత్‌-చైనా చర్చలు జరుపుతున్నాయి. ఆదివారం ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు ఉపశమించడంతో నేతల పర్యటనలపై దౌత్యవేత్తలు చర్చలు ప్రారంభించారు…