Tuesday, 3 November 2026

లేకపోతే ఆందోళన ఉధృతం

సీమాంధ్ర

కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి

కడప, జూలై 19: ప్రభుత్వ కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో వెంటనే కనీస మౌలిక వసతులు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో శంకర్‌…