వార్తలు
ఈ నెల 11న తెలంగాణ మహాధర్నా
హైదరాబాద్: తెలంగాణ సాధనకు ఈనెల 11న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వ్ద తెలంగాణ మహాధర్నా నిర్వహిస్తామని తెలంగాన ప్రజాసంఘాల ఐకాస ఛైర్మన్ గజ్జెలకాంతం తెలిపారు. ఏ రాజకీయ పార్టీకీ తెలంగాణపై చిత్తశుద్ధిలేదని, వారి స్వలాభాల కోసమే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటున్నాయని…
