Wednesday, 4 November 2026

లేఖ ఇవ్వనున్నట్లు సమాచారం.

వార్తలు

త్వరలో తెలంగాణపై స్పష్టత

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై అస్పష్టతకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెరదించనున్నారు. ఇవాళ జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో స్వయంగా ఆయనే తెలంగాణ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. వచ్చే నెల మొదటివారంలో తెలంగాణ అంశంపై కూడా స్పష్టత ఇద్దామని ఆయన సభ్యులకు…