Tuesday, 3 November 2026

లేనిది చెప్పరని ఆశించిన తెలంగాణవాదుల ఆశలకు గండికొట్టారు

Cover Story

అధిష్టానానికి భయపడి అస్త్రసన్యాసం

ప్రణబ్‌కే ఓటెయ్యాలని నిర్ణయం హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): తెలంగాణ ఎంపీలు మళ్లీ అధిష్టానానికి భయపడ్డారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్రపతి ఎన్నిక సమయంలో వీళ్ల మాట్లాడుతారని, తెలంగాణపై స్పష్టమైన ప్రకటన ఇచ్చే వరకు ఎన్నికలో…