వార్తలు
లైసెన్సులు ఆలస్యంతో నాటు తుపాకులపై గురి…?
అనంతపురం,నవంబర్21:సంవత్సరాల తరబడి దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసే తుపాకుల లైసెన్సులపై ఆశలు వదులుకున్న పలువురు అక్రమంగా తుపాకులను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డారనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం, కడప, కర్నూలు, బళ్లారి తదితర జిల్లాల నేతలు,…
