ఎడిట్ పేజీ
లౌకికశక్తుల ఏకీకరణ దిశగా జేడీయూ
జనతాదళ్ (యునైటెడ్) కేంద్రంలో లౌకికశక్తుల ఏకీకరణకు కంకణం కట్టుకుంది. ఆ దిశగానే కొన్నాళ్లుగా అడుగులు ముందుకు వేస్తోంది. నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ)లో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జేడీయూ. 15వ లోక్‌సభలో ఎంపీల సంఖ్య రిత్యా…
