Tuesday, 3 November 2026

‘ల్యాంకో

హైదరాబాద్

‘ల్యాంకో, జీఎంఆర్‌లకు సప్ల్తె నిలిపివేయాలి’

హైదరాబాద్‌: ల్యాంకో, జీఎంఆర్‌ సంస్థలకు ప్రభుత్వం కేటాయిస్తున్న గ్యాస్‌ సరఫరాను వేంటనే నిలిపివేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన ఈఆర్‌సీ కార్యాలయంలో కమిషన్‌ జరిపిన బహిరంగ విచారణలో పాల్గొన్నారు. ల్యాంకో, జీఎంఆర్‌లకు నిబంధనలకు…