వార్తలు
పారిశ్రామిక వృద్ధిరేటు నిరాశాజనం : ప్రణబ్
న్యూఢిల్లీ : పారిశ్రామిక వృద్ధిరేటు 0.1శాతానికి పడిపోవడంపట్ల కేంద్రమంత్రి ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి అత్యావశ్యక ప్రోత్సాహకాలు అందజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రభుత్వ బ్యాంకులు,…
