వార్తలు
వందేళ్లకు ముందే తెలుగులో తీర్పులు : జస్టిస్ రమణ
విజయవాడ : వందేళ్లకు ముందే బ్రిటిషువారు తెలుగులో తీర్పులు వెలువరించారని అయితే మనం మాతృభాష తెలుగులో తీర్పులు వెలువరించకపోవడం బాధాకరమని జస్టిన్ రమణ అన్నారు. నగరంలో ఏర్పాటుచేసిన ‘తెలుగులో న్యాయపాలన’ పదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తల్లి గర్భంలో…
