Tuesday, 3 November 2026

వంద రోజుల్లో తెలంగాణ మద్దతిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌

జాతీయం

వంద రోజుల్లో తెలంగాణ మద్దతిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో అన్యాయాన్ని ఇక ప్రజలు సహించరని భాజపా నేత ప్రకాశ్‌జవదేకర్‌ అన్నారు. ఐకాస ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని…