Sunday, 8 November 2026

వంద సీట్లు బిసిలకు ఇవ్వడం

సీమాంధ్ర

2014 ఎన్నికల్లో బిసిలకు వందసీట్లు : యనమల వెల్లడి

విజయవాడ, జూలై 18 : బిసిలకు 2014 ఎన్నికల్లో వంద సీట్లు ఇవ్వడమే కాకుండా అభ్యర్ధనలను ఆరు నెలలకు ముందుగానే ప్రకటిస్తామని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ బిసిలను ఆకర్షించడానికి…