జిల్లా వార్తలు
వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరి పోరు : హరీష్‌రావు
వరంగల్: రాబోయే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఖతం కరో.. తెలంగాణ హాసిల్‌కరో నినాదంతో తమ పోరాటం ఉంటుందని వరంగల్‌లో పునరుద్ఘాటించారు. సూర్యాపేట సమరభేరి సభతో మలిదశ…
