Thursday, 19 November 2026

వజ్రోత్సవం జరుపుకుంటున్న ”దేవదాసు’

కరీంనగర్

ఫిల్మ్‌ భవన్‌ లో నేడు వజ్రోత్సవ చిత్రం ”దేవదాసు” ప్రదర్శన:

కరీంనగర్‌, జూలై 14(జనంసాక్షి): సరిగ్గా 60 సంవత్సరాల క్రితం విడుదలై వజ్రోత్సవం జరుపుకుంటున్న ”దేవదాసు” చిత్రాన్ని నేడు సాయంత్రం 6.00 గంటలకు స్థానిక ఫిల్మ్‌ భవన్లో ప్రదర్శించనున్నట్లు కరీంనగర్‌ ఫిల్మ్‌ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ రావికంటి మురళి,…