Cover Story
వట్టిమాటలు కట్టిపెట్టండి తెలంగాణ బిల్లు పెట్టండి – టీజేఏసీ చైర్మన్ కోదండరామ్
వరంగల్, డిసెంబర్ 2 (జనంసాక్షి) : సీమాంధ్ర పార్టీల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు వట్టిమాటలు కట్టిపెట్టి ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టించాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు.…

