తెలంగాణ
వడదెబ్బకు 92 మంది మృతి
హైదరాబాద్ : రాష్ట్రంలో వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయానికే రాష్ట్రవ్యాప్తంగా 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. జిల్లాలవారీగా వివరాలు. విశాఖ, ప్రకాశం జిల్లాల్లో 10 మంది చొప్పున, నల్గొండ,…
