తెలంగాణ
వడదెబ్బతో 117 మంది మృతి
హైదరాబాద్ : రాష్ట్రంలో శనివారం వడదెబ్బ తీవ్రతకు మృతి చెందిన వారి సంఖ్య 117కు చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 18 మంది మృతిచెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 12 మంది చొప్పున , కృష్ణా, కరీంనగర్, నల్గొండ…
