వార్తలు
గూడ్స్ రైళ్లో అగ్ని ప్రమాదం
తూర్పుగోదావరి: గూడ్స్ రైళ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పీఠాపురం రైల్లే గేటు వద్ద బొగ్గును రవాణా చేస్తోన్న ఓ గూడ్స్ రైళ్లో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు రైలును నిలిపివేసి మంటలను ఆర్పడానికి చర్యలు తీసుకున్నారు. ఈ…
