సీమాంధ్ర
పట్టణ సమస్యల పరిష్కారం కోరుతూ మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ
మొద్దు నిద్రలో పాలకవర్గం సిపిఐ నేతలు రవీంద్రనాధ్, అందె విమర్శ మార్కాపురం ,జూలై 24,: త్రాగునీరు, రహదారులు, విద్యుత్, ముఖ్యంగా మహిళలకు మరుగుదొడ్లు, డ్రైనేజీ, నిరుపేదలకు పక్కా గృహాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పట్టణ ప్రజలకు…
