Tuesday, 3 November 2026

వరద బాధితులకు ఉద్యోగుల విరాళం

తెలంగాణ

వరద బాధితులకు ఉద్యోగుల విరాళం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు విరాళం ఇవ్వాలని సచివాలయం ఉద్యోగులు నిర్ణయించారు. వరద బాధితులకు ఒక రోజు జీతం ఇస్తామని ఉద్యోగులు తెలిపారు.