హైదరాబాద్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ వరద బాధితులకు విరాళం ఇవ్వాలని సచివాలయం ఉద్యోగులు నిర్ణయించారు. వరద బాధితులకు ఒక రోజు జీతం ఇస్తామని ఉద్యోగులు తెలిపారు.