Wednesday, 4 November 2026

వరలో నాలుగువేల ఎస్సీ

ముఖ్యాంశాలు

త్వరలో ఎస్‌స్సీ, ఎస్టీ బ్యాక్‌లాక్‌ పోస్టులను భర్తీ చేస్తాం : సీఎం

ఒంగోలు, అక్టోబర్‌ 11 : ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఈ నెల 9న ప్రారంభించిన ఇందిరమ్మ బాట గురువారం నాడు ముగింపు దశకు చేరుకుంది.  సంతనూతలపాడులో…