జాతీయం
వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బుద్ధగయ
బుద్ధగయ,(జనంసాక్షి): బీహార్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బుద్ధగయ ఆదివారం ఉదయం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మహాబోది ఆలయం సమీపంలో 8 వరుస పేలుళ్లు సంభవించాయి. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లలో ఇద్దరు సన్యాసులు గాయపడ్డారు.. బాంబు పేలుళ్లకు…
