వర్షం, పంటనష్టాలను సమీక్షించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, భారీ పంటనష్టంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వహించారు. ఆదివారం ఉదయం రాజమండ్రికి బయలు దేరేముందు ఆయన క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల్లో అకాల వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు శ్రీధర్‌బాబును…

