Thursday, 5 November 2026

వర్షాకాలం

ఆదిలాబాద్

అంటువ్యాధులు సోకుండా చర్యలు చేపట్టాలి

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి): వర్షాకాలం వచ్చినందున  జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అంటు వ్యాధులు సోకకుండా తగు చర్యలు చేపట్టడమే  కాకుండా ప్రజలకు వైద్య సేవలు అందించేలా  ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 72 ప్రాథమిక…