ఖమ్మం
వసతి గృహలకు రాయితీపై గ్యాస్ సరపరా చేయాలి
ఖమ్మం : సంక్షేమ గృహలకు రాయితీపై గ్యాస్ సరఫరా చేయాలని పీడిఎన్‌యూ అధ్వర్యంలో ఖమ్మంలో అదివారం ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ బైపాస్ రోడ్డుపై ప్రభుత్వ దిష్టి బోమ్మ తగలబెట్టారు. అన్ని వసతి…
