Wednesday, 4 November 2026

వాగుదాటుతూ ఇద్దరు మహిళల గల్లంతు

ఖమ్మం

వాగుదాటుతూ ఇద్దరు మహిళల గల్లంతు

ఖమ్మం : జిల్లాలో వాగు దాటుతూ ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని దమ్మపేట మండలంలోని గణేష్‌పాడు వద్ద రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహం ఉధృతంగా లేదని భావించిన ఇద్దరు మహిళలు వాగు తాటడానికి ప్రయత్నించి…